కావలసిన పదార్థాలు: 3/4 కిలో – శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన గలిజేరు ఆకు, పావు కిలో – కడిగి సన్నగా తరిగిన నాటు గోంగూర, 4 నుండి 5 టేబుల్ స్పూన్ల నూనె, అర స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, గుప్పెడు – కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 2 – సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు , 5 నుండి 6 – సన్నని పచ్చిమిర్చి తరుగు, పసుపు పావు స్పూన్, అర స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు