Director Shankar: రజినీకి విలన్‌గా డైరెక్టర్ శంకర్

Director Shankar: రజినీకి విలన్‌గా డైరెక్టర్ శంకర్


సినిమాలు తీసే దర్శకులు తర్వాతి కాలంలో నటులుగా మారడం అనే ట్రెండ్ తమిళంలో ఎప్పటినుంచో ఉంది.ఇప్పుడీ లిస్టులో చేరిపోయాడు మెగా డైరెక్టర్ శంకర్. ఈయన ఏకంగా సూపర్ స్టార్ రజినీ కాంత్‌కే. విలన్‌గా నటించబోతున్నట్టుగా కోలీవుడ్‌లో హాట్ న్యూస్. ఓ పక్క హీరోగా చేస్తూనే సినిమాలు నిర్మిస్తున్న కమల్‌ హాసన్.. సూపర్ స్టార్ రజినీ కాంత్‌తో ఓ సినిమాను నిర్మిస్తూ తాను కూడా వన్‌ ఆఫ్‌ ద లీడ్ చేస్తున్నాడు. నెల్సర్ దిలీప్‌ కుమార్ ఈ సినిమాకు డైరెక్టర్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ మొదలైన ఈ మూవీలో… ఇప్పుడు రజినీకి విలన్‌గా డైరెక్టర్ శంకర్ ఫిక్స్ అయినట్టు టాక్. తన సినిమాలోని క్యారెక్టర్లను.. కాస్త విచిత్రంగా.. డైనమిక్‌గా డిజైన్ చేసే డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. రజినీ విలన్‌ క్యారెక్టర్‌ను కూడా అలాగే డిజైన్ చేస్తున్నారట.అయితే ఆ క్యారెక్టర్‌ కున్న ఆర్క్‌ దృష్ట్యా ఆ రోల్‌ను డైరెక్టర్ శంకర్ చేస్తే బాగుంటుదని థింక్ చేసిన నెల్సన్.. వెంటనే ఆ స్టార్ డైరెక్టర్‌ని అప్రోచ్ అయ్యాడని.. రజినీ – కమల్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా శంకర్‌ కూడా ఆ రోల్ చేసేందుకు ఓకే చెప్పాడని వినికిడి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెగెటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్‌లో దుమ్ములేపుతున్న ‘మైఖేల్’

Monalisa Bhosale: ప్రేమ – పెళ్లి – ఇప్పుడు గర్భవతి !! షాకు మీద షాకిస్తున్న మోనాలిసా

సుశాంత్ సూసైడ్ కేసులో.. ప్రియురాలు రియాకు బిగ్ రిలీఫ్‌

JD Chakravarthy: విష్ణు ప్రియతో రెండో పెళ్లి.. ఎట్టకేలకు నోరు విప్పిన జేడీ చక్రవర్తి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *