Headlines

Cinema : మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు.. వణుకుపుట్టించే మైథలాజీ సైన్స్ థ్రిల్లర్.. 2 ఏళ్లుగా ఓటీటీని షేక్ చేస్తున్న సినిమా..


సాయి ధన్షిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ వెబ్ సిరీస్ ‘ఐంధమ్ వేధం’ (Aindham Vedham). ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’ (ZEE5) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మైథాలజీ (పౌరాణికం) , సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అంశాల కలబోతగా తెరకెక్కిన ఈ సిరీస్‌కు ఎల్. నాగరాజన్ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ దాదాపు రెండేళ్లుగా ట్రెండ్ అవుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *