Headlines

Telangana: రేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు బిగ్ అలర్ట్.. సాయంత్రంలోపు ఈ పని చేయకపోతే మీకే నష్టం..

తెలంగాణలో మూడు నెలల ఉచిత కోటాను ఒకేసారి తీసుకునే వెసులుబాటు శనివారంతో ముగియనుంది. రానున్న ధాన్యం కొనుగోళ్ల దృష్ట్యా గిడ్డంగులు ఖాళీ చేయడం, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఆగస్టు నుండి అక్టోబర్ వరకు రావాల్సిన బియ్యాన్ని ఒకే విడతలో పంపిణీకి ఉంచింది. ఒకేసారి పెద్ద మొత్తంలో బియ్యం ఇవ్వడం వల్ల గత కొన్ని రోజులుగా కేంద్రాల వద్ద రద్దీ భారీగా పెరిగింది. దీంతో ఈ గడువును సెప్టెంబర్ 5 వరకు పెంచుతూ…

Read Full News

బుమ్రాకు బ్యాకప్ వచ్చేశాడుగా.. ఆ ఐపీఎల్ తోపును రంగంలోకి దింపిన గంభీర్.. ఎవరంటే?

Jasprit Bumrah Injury: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ నుంచి ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ రాలేదు. దీంతో రాబోయే ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్‌తో పాటు 2026 ఆసియా క్రీడల్లో బుమ్రా ఆడతాడా లేదా అనేది ఇప్పటికీ సందేహంగానే మారింది. అయితే, ఈ టోర్నీలో పాల్గొనే జట్టులో బుమ్రాకు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. కానీ, బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌గా ఉంటేనే బరిలోకి దిగుతాడని చెబుతున్నారు. బుమ్రా గత కొంతకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న సంగతి…

Read Full News

Eshwar Sai : ఈశ్వర్ సాయి వివాదంలో కొత్త ట్విస్ట్.. ఫోన్ కాల్ బయటపెట్టిన శరణ్య..

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ల మధ్య చోటుచేసుకున్న వివాదంపై ఈశ్వర్ సాయి భార్య శరణ్య సంచలన వివరాలను బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె, ఘటన జరిగినప్పటి నుండి ప్రస్తుత పరిణామాల వరకు అనేక అంశాలను స్పష్టం చేశారు. తన భర్త, మాధురిల వ్యవహారం, ఆడియో కాల్ లీక్, పోలీసుల జోక్యం, కుటుంబంలో చోటుచేసుకున్న సంఘటనలపై ఆమె పూర్తి స్థాయిలో మాట్లాడారు. ఘటన జరిగిన రోజున, మొదట మాధురిని కొట్టానని, ఆ తర్వాత తన భర్త ఈశ్వర్ సాయిని…

Read Full News

పొయ్యి ముట్టించే పనే లేదు.. ఎవరు చెప్పని సీక్రెట్‎తో నోట్లోనే కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం

పచ్చి కొబ్బరి పాయసానికి కావలసిన పదార్థాలు : ఒక లేత కొబ్బరికాయ నీరు, రెండు లేత కొబ్బరి గుజ్జు, 150 గ్రాముల తాటి బెల్లం లేదంటే కొబ్బరి బెల్లం , 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు తురిమిన పచ్చి కొబ్బరి గోరువెచ్చని నీరు తీసుకోవాలి. దీన్ని సరైన కొలతలతో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి Source link

Read Full News

ISRO: ఇస్రో సంచలనం.. దేశ రక్షణ వ్యవస్థలో ‘గేమ్ చేంజర్’గా సరికొత్త EOS-05 ఉపగ్రహం!

ఇస్రో తాజాగా అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టిన EOS 05 అనే ఉపగ్రహం దేశ రక్షణ వ్యవస్థలో గేమ్ చేంజర్ గా నిలవబోతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీలక ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఇస్రో ఈ ఏడాది కేవలం రెండే ప్రయోగాలు చేపట్టింది. తాజాగా ఇస్రో ప్రయోగించిన EOS 05 ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. చేరిన కొద్ది క్షణాలలో తన పనిని కూడా మొదలు పెట్టింది. ఇప్పటివరకు (EOS) భూ పరిశీలన ఉపగ్రహాలు సూర్యానువర్తన కక్ష్యలో…

Read Full News

Allari Naresh: ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేను.. అందుకే ఆ సినిమాను ఇప్పటివరకు మళ్లీ చూడలేదు.. అల్లరి నరేష్ ఎమోషనల్..

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామెడీ చిత్రాలతో నటుడిగా తనదైన ముద్ర వేసిన ఆయన.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని అత్యంత వ్యక్తిగత, భావోద్వేగ క్షణాలను వెల్లడించారు. చిన్ననాటి ప్రమాదం నుండి తండ్రి ఈవీవీ సత్యనారాయణ మరణం వరకు ఆయన పడిన కష్టాలు, ప్రొఫెషనల్ బాధ్యతలు, వ్యక్తిగత బాధల మధ్య ఆయన ఎలా సమన్వయం చేసుకున్నారన్నది అందరిని కట్టిపడేస్తుంది. నరేష్…

Read Full News

Telangana: కాకి చేసిన పనికి బూడిదైన 18 లక్షలు.. ఏం జరిగిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

షార్ట్ సర్క్యూట్స్, విద్యుత్ లైన్ల నిర్వహణ లోపం వల్ల ఎన్నో అగ్నిప్రమాదాలు చూస్తుంటాం. కానీ ఊహించని రీతిలో ఓ పక్షి చేసిన చిన్న పని భారీ విపత్తుకు దారితీసిన అరుదైన ఘటన కరీంనగర్‌లో వెలుగుచూసింది. తీగలకు పక్షి తగిలిన తీవ్రతకు లైన్లు దెబ్బతిని, చివరకు ఓ దుకాణం సర్వనాశనమయ్యేలా చేసింది. కరీంనగర్ విద్యుత్ భవన్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం పొద్దున్నే 11 కేవీ విద్యుత్ సరఫరా లైన్లను ఒక కాకి తాకింది. దాంతో న్యూట్రల్…

Read Full News

Balakrishna: ఆరోజు బాలకృష్ణను చూసి ఆశ్చర్యపోయా.. ఆయన నుంచి నేర్చుకున్నది అదే.. మురళీమోహన్..

సినీ నటుడు ,రాజకీయ నాయకుడు మురళీ మోహన్ తన వ్యక్తిగత దైవభక్తి, ఆధ్యాత్మిక జీవనశైలి గురించి వెల్లడించారు. తన బాల్యం నుండే దైవభక్తి తన జీవితంలో భాగమైందని, చిన్నతనంలో తన తల్లి దేవుడికి దండం పెట్టుకోవాలని, పండగలప్పుడు పద్యాలు నేర్పేవారని గుర్తుచేసుకున్నారు. కాలేజీ చదువుల అనంతరం దేవుడి పట్ల తన భక్తి మరింత పెరిగిందని, వ్యాపారంలోకి వచ్చిన తర్వాత రోజువారీ పూజ క్రమం తప్పకుండా చేయడం ప్రారంభించానని తెలిపారు. ప్రస్తుతం తాను రోజుకు గంట, గంటన్నర పాటు…

Read Full News

NIMS: ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. నిమ్స్‌లో ఉచితంగానే EHS ఓపీ సేవలు

NIMS: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. నిమ్స్ ఆస్పత్రిలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద అవుట్ పేషెంట్ సేవలను ఉచితంగా అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్‌కు స్పష్టమైన సూచనలు చేశారు. కొత్త గైడ్‌లైన్స్ ఉన్నప్పటికీ మినహాయింపు ఈహెచ్‌ఎస్ కొత్త నిబంధనల ప్రకారం నెట్‌వర్క్ హాస్పిటళ్లలో కేవలం ఇన్‌పేషెంట్ సేవలు, వెల్‌నెస్ సెంటర్లలో మాత్రమే…

Read Full News

Tollywood : సముద్రంలోనే 70 రోజులు.. బోటు తిరగబడింది.. చావు నుంచి జస్ట్ తప్పించుకున్నా.. టాలీవుడ్ హీరో..

టాలీవుడ్ సుహాస్, షార్ట్ ఫిల్మ్స్ నుండి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో మందాడి చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషనల్లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రయాణం, షార్ట్ ఫిల్మ్ స్నేహితులతో తన బంధం, అలాగే మందాడి సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్లను, ముఖ్యంగా సముద్రంలో ప్రాణాపాయ పరిస్థితులను వివరించారు. సుహాస్ తన కెరీర్ తొలినాళ్లలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఇప్పుడు డబ్బు…

Read Full News