
Wealth Astrology: నీచ శుక్రుడి ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి భోగభాగ్యాలు ఖాయం..!
వృషభం: ఈ రాశినాథుడైన శుక్రుడు నీచబడినప్పటికీ, అది పంచమ స్థానం కావడం వల్ల ఊహించని శుభ యోగాలను ఇచ్చే అవకాశం ఉంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. నైపుణ్యాలు పెంపొందుతాయి. అధికారులకు బాగా ఉపయోగపడడం, వారికి చేదోడు వాదోడుగా ఉండడం కూడా జరిగే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రేమలు కొత్త పుంతలు తొక్కుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. మిథునం: ఈ రాశికి శుక్రుడు…