Andhra: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు.. ఇంకోసారి చచ్చినా నమ్మనని తెగేసి చెప్పేశాడు

Andhra: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు.. ఇంకోసారి చచ్చినా నమ్మనని తెగేసి చెప్పేశాడు

గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని చాలాసార్లు చాలామంది దారి తప్పిన సంఘటనలు ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ దారి తప్పుగా చూపించడంతో కొన్నిసార్లు కార్లు చెరువులోకి వెళ్లాయి. కొన్నిసార్లు అడవిలోకి.. అసలు దారేలేని పంట పొలాల మధ్యలోకి కూడా గూగుల్ మ్యాప్స్ తీసుకెళ్లిన సంఘటన చూశాం. సరిగ్గా అలాగే ఓ ఐచర్ వాహనం డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని పుట్టపర్తి పట్టణంలో సందు గొందుల్లోకి వెళ్లి ఇరుక్కున్నాడు. పుట్టపర్తి పట్టణంలోకి కాకుండా బైపాస్‌లో నుంచి వెళ్లాల్సిన ఐచర్ వాహనం.. గూగుల్…

Read More
తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్ పరీక్షలు నిమిషం ఆలస్యం నిబంధనపై బోర్డ్ కీలక ప్రకటన

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్ పరీక్షలు నిమిషం ఆలస్యం నిబంధనపై బోర్డ్ కీలక ప్రకటన

తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కాలేజీలు సిలబస్ పూర్తి చేశాయని సంబంధిత అధికారులు తెలిపారు. హాల్ టికెట్ల జారీపై వచ్చిన సందేహాలకు కూడా స్పష్టత ఇచ్చినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి కృష్ణాదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేలా ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందన్నారు. ఫిబ్రవరి…

Read More
Arjit Singh : నువ్వు పాడడం ఆపేస్తే మేమేమైపోతాము.. అర్జిత్ సింగ్ కు స్టార్ హీరో రిక్వెస్ట్..

Arjit Singh : నువ్వు పాడడం ఆపేస్తే మేమేమైపోతాము.. అర్జిత్ సింగ్ కు స్టార్ హీరో రిక్వెస్ట్..

బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ క్రేజ్ గురించి తెలిసిందే. హిందీలో ఎన్నో అద్భుతమైన పాటలతో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా అర్జిత్ పాడిన లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకున్నాయి. ఇటీవలే అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపై తాను హిందీ సినిమాల్లో పాటలు పాడడం లేదని స్పష్టం చేశారు. అలాగే కొత్త సినిమాలు అంగీకరించనని వెల్లడించారు. ఈ క్రమంలోనే అతడిని స్వయంగా కలిసి తన ఆలోచన మార్చుకోవాలని…

Read More
PM Kisan: రైతులకు షాకింగ్‌ న్యూస్‌.. పీఎం కిసాన్‌ 22వ విడత రాకముందే లక్షలాది మంది పేర్ల తొలగింపు!

PM Kisan: రైతులకు షాకింగ్‌ న్యూస్‌.. పీఎం కిసాన్‌ 22వ విడత రాకముందే లక్షలాది మంది పేర్ల తొలగింపు!

PM Kisan: దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఒక ప్రధాన వార్త చాలా మంది లబ్ధిదారులకు ఆందోళన కలిగించింది. ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లోని లక్షలాది మంది రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితాల నుండి తొలగించింది. ఇప్పుడు ఇందులో మీ పేరు కూడా ఉందా? తొలగించారా? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. రైతుల పేర్లను ఎందుకు తొలగిస్తున్నారు? ఈ పథకంలో పారదర్శకతను నిర్ధారించడానికి…

Read More
Malaika Arora: మళ్లీ ప్రేమలో పడిన మలైకా అరోరా! ఆ బిజినెస్ మ్యాన్ తో  డేటింగ్! ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

Malaika Arora: మళ్లీ ప్రేమలో పడిన మలైకా అరోరా! ఆ బిజినెస్ మ్యాన్ తో డేటింగ్! ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

బాలీవుడ్ నటి మలైకా అరోరా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నటుడు అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత, ఆమె తన కంటే 12 సంవత్సరాలు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది. వారిద్దరూ దాదాపు 6 సంవత్సరాలు ప్రేమలో మునిగి తేలారు. ఇంత పెద్ద వయసు అంతరం ఉన్నప్పటికీ, అర్జున్-మలైకా కెమిస్ట్రీ, జోడీ చాలా మందికి నచ్చింది. అయితే ఏమైందో తెలియదు కానీ వీరిద్దరూ సడెన్ గా విడిపోయారు. ఇక అర్జున్ తో…

Read More
Saturn Transit: శక్తివంతమైన శని సంచారం.. ఐశ్వర్యం, అదృష్టం.. 5 నెలలపాటు ఈ రాశులకు తిరుగులేదు..!

Saturn Transit: శక్తివంతమైన శని సంచారం.. ఐశ్వర్యం, అదృష్టం.. 5 నెలలపాటు ఈ రాశులకు తిరుగులేదు..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు ఆయా రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. ఈ ఏడాదిలో శక్తివంతమైన శని.. రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడం జ్యోతిషశాస్త్ర పరంగా ఎంతో ముఖ్యమైన పరిణామంగా భావించబడుతోంది. జ్యోతిష్యంలో శనిదేవుడు తొమ్మిది గ్రహాలలో ధర్మాత్ముడిగా ప్రసిద్ధి. ఆయన నిజాయితీ, క్రమశిక్షణ, న్యాయం, విధి, కర్మఫలితాలకు కారకుడు. మనుషులు చేసిన పనుల ఆధారంగా పక్షపాతం లేకుండా ఫలితాలను ఇస్తాడని విశ్వసిస్తారు. శని మకర మరియు కుంభ రాశులకు అధిపతి. సాధారణంగా ఒక రాశిలో…

Read More
NEET పరీక్ష రాయాలని ఒత్తిడి.. తండ్రిని చంపి, ముక్కలుగా నరికిన సొంత కొడుకు!

NEET పరీక్ష రాయాలని ఒత్తిడి.. తండ్రిని చంపి, ముక్కలుగా నరికిన సొంత కొడుకు!

లక్నో, ఫిబ్రవరి 24: లక్నోకు చెందిన 19 ఏళ్ల యువకుడు అక్షత్ ప్రతాప్ సింగ్‌ ఫిబ్రవరి 20 నుంచి తండ్రి మన్వేంద్ర ప్రతాప్ సింగ్ కనిపించకుండా పోయాడంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మన్వేంద్ర ప్రతాప్ సింగ్ మిస్సింగ్‌ కేసును నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు వర్ధమాన్ పాథాలజీ యజమాని అయిన మన్వేంద్ర ప్రతాప్ సింగ్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే ఊహించని విధంగా అతడి మృతదేహం అతని సొంత ఇంట్లోని ఓ డ్రమ్…

Read More
IND vs ZIM: ‘ఇట్టైతే టీమిండియా గెలవడం కష్టమే.. ఆ ఇద్దరు వేస్ట్, అర్జంటుగా పీకేయండి’

IND vs ZIM: ‘ఇట్టైతే టీమిండియా గెలవడం కష్టమే.. ఆ ఇద్దరు వేస్ట్, అర్జంటుగా పీకేయండి’

Team India Playing XI: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓటమి తర్వాత, భారత్ ప్లేయింగ్ XI ఎంపికపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇవ్వడం వివాదాస్పదమైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ సుందర్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. జింబాబ్వేతో జరగనున్న తదుపరి మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్…

Read More
Portable AC vs Window AC: పోర్టబుల్ AC – విండో AC .. ఈ రెండింటిలో ఏది మంచిది..? తేడా ఏంటి?

Portable AC vs Window AC: పోర్టబుల్ AC – విండో AC .. ఈ రెండింటిలో ఏది మంచిది..? తేడా ఏంటి?

Portable AC vs Window AC: వేసవి కాలం వస్తోంది. ఎయిర్ కండిషనర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతుంది. ప్రజలు కొత్త AC కొనడానికి సిద్ధమవుతుంటారు. విండో AC తో పాటు, పోర్టబుల్ AC కూడా ఈ రోజుల్లో మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది. రెండూ చిన్న ఇళ్లలో ఉపయోగించవచ్చు. మీరు కొత్త ఏసీ కొనాలని ఆలోచిస్తుంటే, రెండింటి మధ్య గందరగోళంగా ఉంటే ఈ వార్త మీ కోసమే. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం, ఏది మంచిది అనే…

Read More
Demat Account: డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? అది ఎవరికి అసవరం? ఎలా తీసుకోవాలో తెలుసా?

Demat Account: డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? అది ఎవరికి అసవరం? ఎలా తీసుకోవాలో తెలుసా?

ఇండియాలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో డీమ్యాట్ అకౌంట్ (Demat Account) ప్రాముఖ్యత మరింత పెరిగింది. షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు వంటి సెక్యూరిటీలను కాగితం రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో భద్రంగా నిల్వ చేసే ఖాతానే డీమ్యాట్ అకౌంట్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పాత కాలంలో షేర్లు ఫిజికల్ సర్టిఫికేట్ల రూపంలో ఉండేవి. వాటి పోగొట్టుకోవడం, దెబ్బతినడం, ట్రాన్స్‌ఫర్ ఆలస్యం వంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి….

Read More