క్లైమాక్స్‌లో కగార్ ఆపరేషన్.. ఇప్పుడే ఆపరేషన్ ప్రహార్ షురూ.. టార్గెట్ ఫిక్స్..!
జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వార్‌లో భీకరమైన ఎన్‌కౌంటర్ కొనసాగింది. రెండు దశాబ్దాలుగా యాక్టివ్‌గా ఉంటూ, ఇజ్రాయెల్ గ్రూప్‌గా పేరున్న ఓ కరడుగట్టిన ఉగ్ర ముఠా హతమైంది. దీంతో రాజధాని ఢిల్లీలో లష్కరే తోయ్‌బా టెర్రర్ కుట్ర భగ్నమైంది. క్రాస్‌బార్డర్ డ్రగ్ మార్కెటింగ్ చేస్తున్న 145 మంది క్రిమినల్స్ పంజాబ్‌లో ఫసక్ అయ్యారు. బ్యాక్‌టుబ్యాక్ బిగ్‌బ్రేకింగ్స్‌తో పీక్స్‌లో ఉంది మనోళ్ల కౌంటర్ పెర్ఫామెన్స్. ఇదంతా ఆపరేషన్ ప్రహార్‌కి ఆరంభానికి శుభసూచికమేనా..? ఉగ్రవాదంపై ఉక్కుపాదానికి కేంద్రం అమల్లోకి తెచ్చిన కొత్త పాలసీ… పేరు…