rajeshchukka117@gmail.com

Demat Account: డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? అది ఎవరికి అసవరం? ఎలా తీసుకోవాలో తెలుసా?

Demat Account: డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? అది ఎవరికి అసవరం? ఎలా తీసుకోవాలో తెలుసా?

ఇండియాలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో డీమ్యాట్ అకౌంట్ (Demat Account) ప్రాముఖ్యత మరింత పెరిగింది. షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు వంటి సెక్యూరిటీలను కాగితం రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో భద్రంగా నిల్వ చేసే ఖాతానే డీమ్యాట్ అకౌంట్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పాత కాలంలో షేర్లు ఫిజికల్ సర్టిఫికేట్ల రూపంలో ఉండేవి. వాటి పోగొట్టుకోవడం, దెబ్బతినడం, ట్రాన్స్‌ఫర్ ఆలస్యం వంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి….

Read More
Telangana: ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ పండుగలాంటి వార్త.. రూ. 10 లక్షల అదనపు బెనిఫిట్.!

Telangana: ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ పండుగలాంటి వార్త.. రూ. 10 లక్షల అదనపు బెనిఫిట్.!

ప్రభుత్వం ఉద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దశాబ్దాలుగా ఊరిస్తున్న క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు మెట్రో ఆధీనంలోకి తీసుకునేందుకు కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఉద్యోగులకు అందబోయే ఆ రూ.10 లక్షల అదనపు బెనిఫిట్ ఏంటి? మెట్రో టేకోవర్ విలువ ఎంత..? ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 60 ఏళ్ల లోపు ఉద్యోగి చనిపోతే రెగ్యులర్‌గా వచ్చే బెనిఫిట్లతో పాటు అదనంగా రూ.10 లక్షలు ఇచ్చేలా…

Read More
India Semifinal Scenario: అనుకున్నదే జరిగిందిగా.. జింబాబ్వే భారీ ఓటమితో.. సెమీస్ నుంచి భారత్ ఔట్?

India Semifinal Scenario: అనుకున్నదే జరిగిందిగా.. జింబాబ్వే భారీ ఓటమితో.. సెమీస్ నుంచి భారత్ ఔట్?

India qualification scenarios Super 8: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–8 మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు జింబాబ్వేపై 107 పరుగుల భారీ తేడాతో గెలిచింది. దీంతో భారత్ సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు మరింత కఠినంగా మారాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో వెనుకబడ్డ భారత్‌కు, వెస్టిండీస్ సాధించిన భారీ విజయంతో నెట్ రన్ రేట్ (NRR) పరంగా పెద్ద దెబ్బ తగిలింది. ఇకపై భారత్ మిగిలిన మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక…

Read More
Uday Kiran : ఉదయ్ కిరణ్ ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. టాలీవుడ్ నటి..

Uday Kiran : ఉదయ్ కిరణ్ ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. టాలీవుడ్ నటి..

టాలీవుడ్ నటి సుధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. వివైధ్యమైన పాత్రలతో సినీప్రియులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో నటి సుధ మాట్లాడుతూ తనతో హీరో ఉదయ్ కిరణ్ కు ఉన్న అనుబంధం గురించి వెల్లడించింది. దివంగత నటుడు ఉదయ్ కిరణ్ దత్తత తీసుకోవాలని అనుకున్నానని అన్నారు. గతం ఒక కరిగిపోయే మేఘం వంటిదని, వాటిని అనుభవాలుగా…

Read More
Auto News: ఈ రెండు వాహనాల జోరు.. రికార్డు స్థాయిలో అమ్మకాలు.. ఈ స్కూటర్‌కు డిమాండ్‌ ఎక్కువ..!

Auto News: ఈ రెండు వాహనాల జోరు.. రికార్డు స్థాయిలో అమ్మకాలు.. ఈ స్కూటర్‌కు డిమాండ్‌ ఎక్కువ..!

Auto News: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా జనవరి 2026లో భారత ద్విచక్ర వాహన మార్కెట్లో అనూహ్యంగా మంచి పనితీరును కనబరిచింది. ఈ కంపెనీ దేశంలో రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు. గత నెలలో దాని మొత్తం అమ్మకాలు 519,579 యూనిట్లు. గత సంవత్సరం జనవరితో పోలిస్తే ఈ సంఖ్య 29 శాతం పెరుగుదలను సూచిస్తుంది. జనవరి 2025లో కంపెనీ 402,977 వాహనాలను విక్రయించింది. స్కూటర్లు, కమ్యూటర్ బైక్‌లు రెండూ ఈ వృద్ధికి గణనీయంగా…

Read More
JEE Main 2026 Result Date: జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ఫైనల్ ఆన్సర్ ‘కీ’ వచ్చేసింది.. ఏ క్షణమైనా ఫలితాలు విడుదల!

JEE Main 2026 Result Date: జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ఫైనల్ ఆన్సర్ ‘కీ’ వచ్చేసింది.. ఏ క్షణమైనా ఫలితాలు విడుదల!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24: దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 పేపర్ 2 పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. పేపర్‌ 2 పరీక్ష జనవరి 29న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ కీ ఇటీవల విడుదల చేసింది. దీనిపై అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 19 నుంచి 20 వరకు అభ్యంతరాలను…

Read More
PAN: మీకు తెలియకుండా మీ పేరుపై ఎవరైనా లోన్ తీసుకున్నారా? ఇలా చెక్ చేసుకోండి!

PAN: మీకు తెలియకుండా మీ పేరుపై ఎవరైనా లోన్ తీసుకున్నారా? ఇలా చెక్ చేసుకోండి!

డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో పాన్ కార్డ్ (PAN) దుర్వినియోగం కేసులు కూడా పెరుగుతున్నాయి. కొంతమంది వ్యక్తులు ఇతరుల పాన్ వివరాలతో అనుమతి లేకుండా రుణాలు తీసుకునే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొన్ని సులభమైన చర్యల ద్వారా మీ పేరుపై ఎవరో లోన్ తీసుకున్నారా లేదా తెలుసుకోవచ్చు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేయండి మీ పాన్‌కు లింక్ అయిన అన్ని రుణాల వివరాలు క్రెడిట్ బ్యూరోలలో నమోదై ఉంటాయి. CIBIL,…

Read More
ఫాల్గుణ మాస మంగళవారం ఆధ్యాత్మిక ప్రాధాన్యత.. ఏ దేవుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా..?

ఫాల్గుణ మాస మంగళవారం ఆధ్యాత్మిక ప్రాధాన్యత.. ఏ దేవుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా..?

ఫాల్గుణ మాసం(Phalguna Masam) హిందూ పంచాంగంలో అత్యంత పవిత్రమైన నెలలలో ఒకటి. ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తి కలిగిన రోజుగా భావిస్తారు. మంగళవారం ప్రధానంగా శ్రీ ఆంజనేయ స్వామి (హనుమాన్), సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు అంకితమైన రోజు. ఫాల్గుణ మాసంలో వచ్చే మంగళవారం భక్తికి, ఉపవాసానికి, శక్తి ఆరాధనకు ఎంతో శ్రేష్ఠమైన రోజు. ఈ రోజు మంగళ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ధైర్యం, శక్తి, విజయానికి సంబంధించిన దేవతలను పూజించడం…

Read More
Naga Babu: 3 ఏళ్ల చిన్నారికి గుండె సమస్య.. గొప్ప మనసు చాటుకున్న నాగబాబు.. వీడియో ఇదిగో

Naga Babu: 3 ఏళ్ల చిన్నారికి గుండె సమస్య.. గొప్ప మనసు చాటుకున్న నాగబాబు.. వీడియో ఇదిగో

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు నాగబాబు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. గుండె సంబంధ వ్యాధితో ఇబ్బంది పడుతున్న 3 ఏళ్ల చిన్నారి కట్టా శ్రీహర్ష వైద్యఖర్చుల కోసం రూ. 1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారాయన. సోమవారం (ఫిబ్రవరి 24) హైదరాబాద్ లో చిన్నారి కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల క్యాష్ అందజేశారు. తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం తాటిపూడి గ్రామంకు చెందిన…

Read More
SBI Bank Jobs 2026: రూ.50 లక్షల జీతంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

SBI Bank Jobs 2026: రూ.50 లక్షల జీతంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. ముంబై, హైదరాబాద్‌లలో ఉన్న వివిధ బ్రాంచుల్లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 116 అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి.. పోస్టుల…

Read More