
Mutton Biryani Recipe: రెస్టారెంట్ స్టైల్ లో మటన్ బిర్యనీని ఇలా చేయండి.. మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..
మటన్ బిర్యానీ అంటే మాంసాహార ప్రియులకు ఖచ్చితంగా నొరూరుతుంది. చాలా మంది మటన్ బిర్యనీని హోటళ్ళు లేదా రెస్టారెంట్లలో మాత్రమే ఆస్వాదిస్తారు. ఎందుకంటే ఇంట్లో మటన్ బిర్యానీ చేసినా, రెస్టారెంట్లలో చేసే రుచి లేదని చెబుతారు. ఈ రోజు రెస్టారెంట్ కంటే మెరుగైన రుచితో ఇంట్లోనే మటన్ బిర్యనీని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.. బిర్యానీ చేయడానికి కావలసిన పదార్థాలు బాస్మతి బియ్యం – 500 గ్రాములు మటన్ – 500 గ్రాములు పెరుగు…