rajeshchukka117@gmail.com

Viral Video: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.. చావును దగ్గరి నుంచి చూసిన వృద్ధుడు.. వీడియో చూస్తే అవాక్కే..

Viral Video: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.. చావును దగ్గరి నుంచి చూసిన వృద్ధుడు.. వీడియో చూస్తే అవాక్కే..

కొన్నిసార్లు మనం కళ్ల ముందు జరిగే సంఘటనలు చూసి ఆశ్చర్యపోతుంటాం. వాటిని అదృష్టం అనాలా.. లేక దేవుని దయ అనాలా? అనేది అర్ధం కాదు. ఇటీవల వైరల్ అవుతున్న ఒక వీడియోలో అలాంటి అద్భుతమే కనిపించింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వృద్ధుడు తన ఇంటి పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఉన్న ఒక ఎత్తైన గోడను పదే పదే చూస్తూ.. గోడ అవతల ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను గోడను తాకలేదు.. కానీ కేవలం…

Read More
బాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్..

బాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్..

చాలా మంది హీరోయిన్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి దూరం అవుతుంటే మరికొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రాణిస్తున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆమె.. అందానికి కేరాఫ్ అడ్రస్ లా ఉండే ఆమె ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయి షాక్ ఇస్తుంది. ఇంతకూ ఆ అమ్మడిని గుర్తుపట్టారా.? చాలా మంది అభిమాన హీరోయిన్ ఆమె…..

Read More
గుజరాత్ లోని పోర్ బందర్ తీరంలో భారీ అగ్నిప్రమాదం

గుజరాత్ లోని పోర్ బందర్ తీరంలో భారీ అగ్నిప్రమాదం

గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్ సముద్ర తీరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. TV9 న్యూస్ ప్రకారం, సముద్రం మధ్యలో ఉన్న ఒక కార్గో నౌకలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నౌక పూర్తిగా తగులబడిపోయింది. ప్రమాద సమయంలో నౌకలో ఉన్న సిబ్బంది అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. అగ్నిమాపక దళం ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేసింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నష్టం వివరాలు ఇంకా తెలియాలి….

Read More
Snake Vs Mongoose: అబ్బో! పెద్ద కథే.. పామును ముంగిస ఎందుకంత ద్వేషిస్తుందో తెలుసా?

Snake Vs Mongoose: అబ్బో! పెద్ద కథే.. పామును ముంగిస ఎందుకంత ద్వేషిస్తుందో తెలుసా?

అడవి కథలలో పాము-ముంగిసల మధ్య పోరాటం తరచుగా చూపిస్తుంటారు. వాటి శత్రుత్వం చాలా కాలం నుండి ఉంది. వాటి పోరాటాలు అద్భుతంగా ఉంటాయి. ఈ శత్రుత్వానికి కారణం ఏమిటో చాలామందికి తెలియదు. ఆ కారణాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ముంగిసకు ఉన్న సహజమైన ప్రయోజనం ముంగిసకు పాముపై సహజమైన ప్రయోజనం ఉంది. దాని శరీరం ఎసిటైల్\u200cకోలిన్ రిసెప్టర్లతో కూడి ఉంటుంది. ఇవి పాము విషానికి నిరోధకతను ఇస్తాయి. ఈ రోగనిరోధక శక్తి కారణంగా అవి కోబ్రాలు, వైపర్లతో…

Read More
Aadhaar: ఒక మొబైల్ నంబర్‌కు ఎన్ని ఆధార్‌లను లింక్‌ చేయవచ్చు?

Aadhaar: ఒక మొబైల్ నంబర్‌కు ఎన్ని ఆధార్‌లను లింక్‌ చేయవచ్చు?

Aadhaar Mobile Numbe Link: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) భారతదేశంలోని పౌరులకు ఆధార్ కార్డులను జారీ చేస్తుంది. ఈ ఆధార్ కార్డులో 12 అంకెల సంఖ్యలు ఉన్నాయి. ఆధార్ కార్డులో 12 అంకెల సంఖ్య మాత్రమే కాకుండా పేరు, చిరునామా, వయస్సు, లింగం, వేలిముద్రలు, ఐరిస్‌ వంటి ముఖ్యమైన వివరాలు కూడా ఉంటాయి. ఈ ఆధార్ కార్డు ఒక వ్యక్తి భారతీయ పౌరుడని నిర్ధారిస్తుంది. దీని కారణంగా భారతదేశంలో ఆధార్ కార్డును వివిధ…

Read More
ఇది కదా ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. టీమిండియా విజయం కోసం పాక్ టీం ప్రార్థనలు.. ఎందుకంటే?

ఇది కదా ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. టీమిండియా విజయం కోసం పాక్ టీం ప్రార్థనలు.. ఎందుకంటే?

2025 ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. గ్రూప్ దశ మ్యాచ్ తర్వాత జరిగిన కరచాలన వివాదం అందరి దృష్టిని ఆకర్షించింది. సూపర్ 4 దశలో రెండు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టీమిండియాను ఎదుర్కోలేక పాకిస్తాన్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. కానీ ఇప్పుడు, పాకిస్తాన్ జట్టు పరిస్థితి భిన్నంగా ఉంది. దీంతో భారత జట్టు విజయం కోసం ప్రార్థించాల్సి వచ్చింది. నిజానికి, పాకిస్తాన్ ఇప్పుడు ఫైనల్ రేసులో…

Read More
Vastu tips: పొరపాటున కూడా ఈ వస్తువులు ఎవరికి ఊరికే ఇవ్వకండి, తీసుకోకండి..!

Vastu tips: పొరపాటున కూడా ఈ వస్తువులు ఎవరికి ఊరికే ఇవ్వకండి, తీసుకోకండి..!

వాస్తు శాస్త్రం ప్రకారం జీవితంలో అనేక సమస్యలను నివారించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ప్రజలు తరచుగా రోజువారీ జీవితంలో ఉపయోగించే వస్తువులను ఇచ్చి, తీసుకుంటూ ఉంటారు. కానీ, డబ్బు చెల్లించకుండా తీసుకోకూడనివి చాలా ఉన్నాయి. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తెస్తుంది. ఇది వివిధ సమస్యలు, పేదరికానికి దారితీస్తుంది. అలా, మన జీవితంలో ఊరికే ఇవ్వకూడని, ఊరికే తీసుకోకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. అలాంటివి డబ్బు చెల్లించకుండా కొనుగోలు చేస్తే ఆర్థిక సమస్యలకు మాత్రమే కాకుండా, ఇంట్లో…

Read More
IND vs PAK: మ్యాచ్ ఓడిపోయాం.. యుద్ధం గెలిచాం..: హరీస్ రౌఫ్ భార్య షాకింగ్ పోస్ట్

IND vs PAK: మ్యాచ్ ఓడిపోయాం.. యుద్ధం గెలిచాం..: హరీస్ రౌఫ్ భార్య షాకింగ్ పోస్ట్

Haris Rauf Wife Muzna Masood Malik: పాకిస్థాన్ క్రికెటర్ హరీస్ రౌఫ్ భార్య ముజ్నా మసూద్ మాలిక్, ఇటీవలే ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత వివాదాస్పద పోస్ట్‌తో వార్తల్లోకి వచ్చారు. ఆమె భర్త హరీస్ రౌఫ్ మైదానంలో చేసిన ‘6-0’ సంజ్ఞను సమర్థిస్తూ, ‘మ్యాచ్ ఓడినా, పోరాటంలో గెలిచాం’ అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రా’సుకొచ్చింది. ఈ పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ సంఘటనతో ఆమె…

Read More
హైదరాబాద్ లో నదులను తలపిస్తున్న పలు ప్రాంతాలు

హైదరాబాద్ లో నదులను తలపిస్తున్న పలు ప్రాంతాలు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో భారీ వర్షపాతం కారణంగా తీవ్ర వరదలు సంభవించాయి. శ్రీనగర్ కాలనీ, సనత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మరియు ఖైరతాబాద్ వంటి ప్రాంతాలలో రోడ్లు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వాహనాలు బంపర్‌ వరకు మునిగిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. అమీర్‌పేట్, పంజాగుట్ట మరియు యూసుఫ్‌గూడలకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. జీహెచ్‌ఎంసి అధికారులు అప్రమత్తమై, వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. వాతావరణ శాఖ మరో…

Read More
ఫోన్‌ పోగొట్టుకోవడంతో మొదలైన ప్రేమ కథ.. 32 ఏళ్ల వయసు తేడాతో ఒక్కటైన జంట

ఫోన్‌ పోగొట్టుకోవడంతో మొదలైన ప్రేమ కథ.. 32 ఏళ్ల వయసు తేడాతో ఒక్కటైన జంట

ఆ తర్వాత వివాహం కూడా జరిగింది. అంతేకాదు ఈ జంట ఎంతో అన్యోన్యంగా జీవిస్తోంది. జపాన్‌కు చెందిన ఈ ప్రేమజంట కథ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. జపాన్‌కు చెందిన 63 ఏళ్ల అజరాషి అనే మహిళ, తన కన్న కొడుకు కన్నా ఆరేళ్లు చిన్నవాడైన 31 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. వీరి మధ్య 32 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, వారి బంధం ఎంతో దృఢంగా సాగుతోంది. సౌత్…

Read More