Headlines

Anirudh- Kavya Maran: జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యా మారన్‌ల పెళ్లి ఫొటోలు చూశారా?


తాజాగా తన పెళ్లి వేడుకకు సంబంధించి మరిన్ని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు అనిరుధ్. ఈ ఫొటోల్లో కావ్య- అనిరుధ్ కలర్ ఫుల్ డ్రెస్సుల్లో ఎంతో అందంగా కనిపించారు. వీరితో పాటు కలానిధి మారన్ , అనిరుధ్ కుటుంబ సభ్యులు భారీగా హాజరయ్యారు. అలాగే రజనీకాంత్, లతా రజనీకాంత్, ఎం.కె. స్టాలిన్, దుర్గా స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్ ఈ పెళ్లిలో సందడి చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *