Headlines

చలికి కరివేపాకు మొక్క వాడిపోతుంటా.. ఈ 5 టిప్స్‌ పాటిస్తే ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతుంది


కరివేపాకు మొక్క ఆరోగ్యంగా ఉండాలంటే మట్టి గుల్లగా, నీరు నిల్వ ఉండకుండా బయటకు వెళ్లిపోయేలా ఉండాలి. కాబట్టి కుండీలోని మట్టి మరీ గట్టిగా మారితే, అందులో సేంద్రియ ఎరువుతో పాటు కొద్దిగా లావు ఇసుక లేదా పెర్లైట్ కలపండి. దీనివల్ల మట్టిలో గాలి ప్రసరణ బాగా జరిగి, అదనపు నీరు సులభంగా బయటకు వెళ్లిపోతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *