Headlines

రోజూ 2 గుడ్లు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే.. 5 ఆరోగ్య ప్రయోజనాలు!


గుడ్డులో ఉండే పోషకాలు:గుడ్డును పోషకాల ఖజానా అని పిలవచ్చు. ఇందులో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, శరీరంలోని మొత్తం కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. గుడ్డులో విటమిన్ A, B2, B5, B6, B12, D, E, K పుష్కలంగా లభిస్తాయి. అలాగే సెలీనియం, ఫాస్పరస్, కాల్షియం, జింక్, ఫోలేట్, ఐరన్, హై క్వాలిటీ ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. శరీరానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు ఇందులో ఉండటం వల్ల దీనిని సంపూర్ణ ప్రోటీన్ వనరుగా పరిగణిస్తారు. రోజూ 2 గుడ్లు తినడం వల్ల కలిగే 5 ప్రధాన లాభాలు ఇవే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *