Headlines

హై -ప్రోటీన్ ఉండే మిల్ మేకర్ మసాలా వడ.. చల్లటి సాయంత్రం వేళ తిన్నారంటే వదలరు


కావలసిన పదార్థాలు: నానబెట్టిన చిన్న మిల్ మేకర్స్ – 2 కప్పులు, పచ్చికొబ్బరి ముక్కలు – 1 కప్పు, శెనగపిండి – 1 కప్పు లేదా జొన్నపిండి/గోధుమపిండి, బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన 1 మీడియం సైజు ఉల్లిపాయ, 2 నుండి 3 పచ్చిమిరపకాయలు సన్నని తరుగు, 1 మీడియం క్యారెట్ క్యారెట్ తురుము, 1 అంగుళం ముక్క అల్లం తురుము, తాజా కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన 2 రెమ్మల తాజా కరివేపాకు, వాము – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, గరం మసాలా పొడి – అర టీస్పూన్, ధనియాల పొడి – అర టీస్పూన్, పుట్నాల పప్పు – పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, డీప్ ఫ్రైకి సరిపడా వంట నూనె.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *