మరో పద్ధతి ఏమిటంటే.. అరటిపండు తొక్కలతో పేస్ట్ తయారు చేసి, దానికి కొద్దిగా నిమ్మరసం, తేనె యాడ్ చేసి మొత్తాన్ని మంచిగా పేస్ట్‌లా మిక్స్ చేయండి. ఈ పేస్ట్‌ను కళ్ల కింద అప్లై చేసి ఎనిమిది నుండి పది నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత నీటితో కడిగేయండి. ఈ పద్ధతి కళ్లను తేమగా ఉంచడమే కాకుండా, నల్లటి వలయాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి. వీటిని TV9 ధ్రువీకరించడం లేదు.