కావలసిన పదార్థాలు: లేత పొట్లకాయ ముక్కలు – 3 నుండి 4 కప్పులు, 1 గంట నానబెట్టిన కందిపప్పు – అర కప్పు, నీళ్లు – ముప్పావు కప్పు, పసుపు – పావు టీస్పూన్, కొబ్బరి నూనె – 3 నుండి 4 టేబుల్ స్పూన్లు లేదా సాధారణ వంట నూనె, తుంచినవి ఎండుమిరపకాయలు – 2, ఆవాలు – అర టీస్పూన్, మినప్పప్పు – అర టీస్పూన్, పచ్చిశనగపప్పు – అర టీస్పూన్, జీలకర్ర – పావు టీస్పూన్, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు – 2 నుండి 3, తాజా కరివేపాకు – 1 రెమ్మ, తాజా పచ్చి కొబ్బరి తురుము – 1 నుండి 1¼ కప్పు, తాజా కొత్తిమీర తరుగు – గుప్పెడు, సాల్ట్ – రుచికి సరిపడా.