Headlines

My Home Vyoma: మై హోమ్ వ్యోమలో లగ్జరీ మోడల్ హౌస్ ప్రారంభం.. ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!


హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ మై హోమ్ వ్యోమలో మరో ప్రత్యేక ఆకర్షణ అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక హంగులు, అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‌తో రూపొందించిన మోడల్ హౌస్‌ను ఇవాళ ఘనంగా ప్రారంభించారు. మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించి మోడల్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ శ్యామ్‌తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

కొనుగోలుదారులకు విలాసవంతమైన జీవనశైలి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించాలనే ఉద్దేశంతో ఈ మోడల్ హౌస్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఏకంగా 4,197 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా నిర్మించారు. ఆధునిక నిర్మాణ శైలి, ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైన్లు, విశాలమైన గదులతో ఈ మోడల్ హౌస్ లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను ప్రతిబింబించేలా రూపొందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరకు అందాలకు పర్యాటకులు ఫిదా.. డాన్సులతో అలరించిన గిరిజనులు

వామ్మో.. చెట్లకు వేళాడుతున్న భయానక రూపాలు.. వణికిపోతున్న జిల్లా వాసులు

సీతాఫలం తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? ఈ విషయాలు అస్సలు మిస్ అవ్వకండి!

జిమ్‌లో వ్యాయామం చేస్తున్న యువతి.. అంతలోనే ఊహించని దారుణం!

స్విమ్మింగ్ పూల్ కోసం తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన సంచులు.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్‌..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *