Headlines

Jagapathi Babu : నా భార్య ఎప్పుడూ నా పక్కన నడవదు.. కారణం చెప్పిన జగపతి బాబు..


తన కష్టకాలంలో భార్య, పిల్లలు ఏనాడూ తనను నిందించలేదని, తన గైర్హాజరీ గురించి ప్రస్తావించి ఇబ్బంది పెట్టలేదని జగపతిబాబు ప్రశంసించారు. ‘అంతఃపురం’ సినిమా డబ్బింగ్ సమయంలో తన చిన్న కుమార్తెకు తీవ్రమైన ఆరోగ్య సమస్య వస్తే, తన భార్య ఒంటరిగా ధైర్యంగా నిలబడి ఆ పరిస్థితిని ఎదుర్కొన్న తీరు తనను ఎంతగానో కదిలించిందన్నారు. తన భార్య లేకపోతే తాను లేనని, ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటానని జగపతి బాబు గారు భావోద్వేగానికి లోనయ్యారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *