Headlines

కేవలం 10 నిమిషాల్లో చేసే దూదిలాంటి అటుకుల దోశలు.. ఉదయం టిఫిన్ కు పర్ఫెక్ట్


కావలసిన పదార్థాలు: 1 కప్పు లావు అటుకులు, 1 కప్పు బొంబాయి రవ్వ , అర కప్పు పెరుగు, గోధుమ పిండి లేదా మైదా – 2 టేబుల్ స్పూన్లు, అర టీస్పూన్ పంచదార, రుచికి సరిపడా  ఉప్పు, దోశలు కాల్చడానికి కొద్దిగా  నూనె. ఘాటైన పల్లీ చట్నీ కోసం: అర కప్పు వేరుశనగ గుళ్లు, 4-5 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, తాలింపు దినుసులు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *