Headlines

Best Scooters: లైసెన్స్‌ అస్సలే అవసరం లేదు.. మహిళలు సులభంగా నడిపే 5 బెస్ట్‌ స్కూటర్లు..!


Best Scooters: ఉద్యోగం చేసే మహిళలకు, గృహిణులకు స్కూటర్లు ఎంతో సహాయపడతాయి. అయితే, డ్రైవింగ్ లైసెన్స్ పొందడంలో ఉన్న ఇబ్బందులు, ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లడంలో ఉండే గందరగోళం కారణంగా చాలా మంది స్కూటర్లు కొనడానికి వెనుకాడతారు. కానీ, భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపగలిగే ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ మోటారు వాహనాల చట్టం ప్రకారం, 250 వాట్ల కంటే తక్కువ మోటారు శక్తి, గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఈ స్కూటర్లను ఇప్పుడు పరిశీలిద్దాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *