MMTS Trains: గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక MMTS సర్వీసులను నడపాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 25, 26,27 రాత్రులలో (రాత్రి 23:00 గంటల నుండి ఉదయం 05:00 గంటల మధ్య) ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటాయి
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.