Headlines

Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టేవారికి కొత్త రూల్స్.. మీ పెట్టుబడులు సేఫ్.. కేంద్ర పర్యవేక్షణలోకి..


డిజిటల్ గోల్డ్‌ను ఆర్బీఐ, సెబీ పర్యవేక్షణలోకి తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉంది. ప్రస్తుతం ఈ పెట్టుబడులపై ప్రభుత్వం నియంత్రణ లేకపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రతీ డిజిటల్ గోల్డ్ యూనిట్‌కు ఫిజికల్ బులియన్ బ్యాకింగ్ ఉండేలా చేయాలని కేంద్రం సమాలోచనలు చేస్తోంది. ఆర్బీఐ, సెబీ పర్యవేక్షణలోకి తీసుకొస్తే నియంత్రణ ఉంటుందని భావిస్తోంది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *