
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ కనీస శాలరీ లిమిట్‌ను రూ.15 వేల నుంచి రూ.25 వేల వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ దీనికి ఆమోదముద్ర వేసింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.