క్యాబేజీలో పోషకాలే కీలకం..: కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన వివిధ పోషకాలు అందుతాయి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, క్యాల్షియం వంటి పోషకాలు మన రోజువారీ ఆహారంలో అవసరం. క్యాబేజీ కూడా ఈ పోషకాలను అందించే కూరగాయల్లో ఒకటిగా పరిగణిస్తారు.