Headlines

Optical Illusion : మీ కళ్లు షార్పేనా.. ఈ చిత్రంలో ఉన్న సీతాకోక చిలుకను 6 సెకన్లలో కనిపెట్టండి!


సోషల్ మీడియాలో రోజూ అనేక రకాల పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోస్ వైరల్ అవుతూ ఉంటాయి. మన తెలివితేటలను, ఆలోచనా తీరును సవాలు చేసే ఈ చిత్రాలు మన బ్రెయిన్‌కు మేత లాంటి.. ఇలాంటి వాటిని మనం ఎంత ఎక్కువగా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తే మన బ్రెయిన్‌ కూడా అంత యాక్టీవ్‌గా పనిచేస్తుంది. మన బ్రెయిన్‌ అనేది ఓ ఫోటోను చూసినప్పుడు ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ఈ చిత్రాలను ఎక్కువగా యూజ్ చేస్తారు.

ఇలాంటి ఫజిల్స్‌ను రెగ్యులర్‌గా సాల్వ్ చేయడం వల్ల జ్ఞాపకశక్తి, పరిశీలనా శక్తి పెరిగి భవిష్యత్తులో మన నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా ఈజీగా సాల్వ్ చేసేందుకు అస్కారం లభిస్తోంది. కాబట్టి మీరు ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సాల్వ్ చేయడం ద్వారా తెలివితేటలను పెంచుకోవాలి అనుకేంటే తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి.

వైరల్ చిత్రంలో ఏముంది

తాజాగా ట్రెండింగ్‌లోకి వచ్చిన ఈ చిత్రంలో ఓ పక్షుల గుంపు ఎగురుతూ కనిపిస్తోంది. అయితే, ఆ పక్షుల మధ్యలో ఒక సీతాకోకచిలుక కూడా దాగి ఉంది. అది పక్షుల రంగుల్లో కలిసిపోవడం వల్ల దాన్ని గుర్తించడం చాలా కష్టంగా మారవచ్చు. అయితే ఇక్కడ మీ టాస్క్‌ ఏమిటంటే.. ఆ పక్షుల మధ్యన ఉన్న సీతాకోకచిలుకను కేవలం 6 సెకన్లలో గుర్తించాలి. అయితే మీరు కాస్త దృష్టి పెట్టి చూస్తే ఈజీగా ఆ సీతాకోకచిలుకను కనిపెట్టవచ్చు.. ఈ సవాల్‌కు మీరు సిద్దమయితే మీ టైం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది.

సమయం ముగిసింది!

మీరు ఇచ్చిన టైంలో అక్కడ ఉన్న సీతాకోకచిలుకను గుర్తించి ఉంటే కంగ్రాట్స్ మీ కళ్లు చాలా షార్ప్‌గా ఉన్నాయని అర్థం. ఒకవేళ ఇంకా కనిపెట్టలేకపోతే నిరాశ చెందాల్సిన పనిలేదు.. ఈ చిత్రంలోని మధ్య భాగాన్ని లేదా ఏదైనా ఒక మూలను జాగ్రత్తగా గమనిస్తే పక్షుల రెక్కల మధ్య దాగున్న ఆ సీతాకోకచిలుక కనిపిస్తోంది. దాన్ని మేం కింద ఇచ్చిన ఫోటోలో రౌండప్ చేసి ఉంటాం. అక్కడ మీరు కనిపెట్టవచ్చు.

optical illusion

optical illusion

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *