Headlines

కొర్రమీనును తలదన్నే చేపల కూర ఇదే.. ఇలా చేస్తే రుచి అద్దిరిపోద్ది.. కనిపిస్తే అస్సలు వదలొద్దు


వంజరం చేపల కూరకు కావాల్సిన పదార్థాలు: అరకిలో వంజరం చేప ముక్కలు, రెండు ఉల్లిపాయలు , రెండు టమాటాలు , మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం , ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , అర టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు , కరివేపాకు, అర కట్ట కొత్తిమీర , మూడు టేబుల్ స్పూన్స్ నూనె, సరిపడా నీరును తీసుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *