Headlines

వేడి నీళ్ల స్నానం వెనుక ఉన్న అసలు రహస్యం తెలుసా? మీ శరీరంలో జరిగే మిరాకిల్ ఇదే..

వేడి నీళ్ల  స్నానం వెనుక ఉన్న అసలు రహస్యం తెలుసా? మీ శరీరంలో జరిగే మిరాకిల్ ఇదే..


వేడినీటి స్నానం వల్ల కండరాల నొప్పులు, ఒత్తిడి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత లేదా రోజంతా నిలబడి, కూర్చుని పని చేయడం వల్ల శరీరంలోని కండరాలు బిగుసుకుపోతాయి. వేడినీరు పడటం వల్ల రక్త ప్రసరణ మెరుగై, కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది శరీరంలో ఉండే అలసటను పటాపంచలు చేసి, తిరిగి ఉత్సాహాన్ని నింపుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *