సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ వ్యక్తులు ఎక్కువగా బాధ్యతలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అంతే కాకుండా తమ ప్రియమైన వారితో చాలా క్లోజ్‌గా ఉంటారు. వారికి కష్ట సమయంలో అండగా ఉంటారు. కొన్ని సార్లు వారికి వారి అలవాట్లు నచ్చపోవచ్చు, అయినప్పటికీ సర్దుకపోతారు.