చాలామంది రూ.10, రూ.100 కదా అని వదిలేస్తూ ఉంటారు. మీ కష్టార్జితం నుంచి ఒక్క రూపాయి కూడా పోగొట్టుకోవాల్సిన అవసరం లేదని ఆర్బీఐ చెబుతోంది రూ.10, రూ.10 వేలు అయినా తమ ముందు ఒక్కటేనని ఆర్బీఐ చెబుతోంది. అన్ని ఫిర్యాదులను ఒకేలా తీసుకుంటామని అంటోంది. అంబుడ్స్‌మెన్ సేవలను ప్రతీఒక్కరూ వినియోగించుకోవాలని చెబుతోంది.