లోక్సభలో కీలక బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం. పబ్లిక్ ఎగ్జిమినేషన్స్ సవరణ బిల్లు ప్రవేశ పెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. విపక్షాల ఆందోళన మధ్యనే బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.