Headlines

TV9 Sweet Home Expo 2026: రెండు రోజులే ఛాన్స్.. ఎంట్రన్స్ ఫ్రీ.. ఒకే వేదికపైకి టాప్ కంపెనీలు..

TV9 Sweet Home Expo 2026: రెండు రోజులే ఛాన్స్.. ఎంట్రన్స్ ఫ్రీ.. ఒకే వేదికపైకి టాప్ కంపెనీలు..


TV9 Sweet Home Expo 2026: రెండు రోజులే ఛాన్స్.. ఎంట్రన్స్ ఫ్రీ.. ఒకే వేదికపైకి టాప్ కంపెనీలు..

హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది. మెట్రో ఫేజ్–II, AI సిటీ, ఫార్మా సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ ఇలాంటి కొత్త ప్రాజెక్స్ట్స్ తో అందర్నీ ఆకర్షిస్తోంది .. అందుకే నిపుణులు అంటున్నారు పెట్టు బడులకు ఇదే సరైన సమయం అని .. సరైన పెట్టుబడి మాత్రం మంచి సలహాతో నే సాధ్యం.. టీవీ 9 స్వీట్ హోమ్ సందర్శించండి మీ బడ్జెట్ కి తగిన పెట్టుబడి వివరాలు తెలుసుకొండి. శనివారం, ఆదివారం (జులై 25 26 తేదీల్లో) హైటెక్స్ ఎక్సిబిషన్ సెంటర్ హైటెక్సిటీలో టీవీ 9 స్వీట్ హోమ్ జరగనుంది. దీనికి ప్రవేశం ఉచితం..

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌ గత కొన్ని సంవత్సరాలుగా కొత్త శిఖరాలను తాకుతోంది . ఐటీ, ఫైనాన్స్, ఫార్మా, బయోటెక్ రంగాలు రావడంతో భూముల ధరలను పెంచుతున్నాయి. అలాగే మల్టీనేషనల్ కంపెనీలు నగరంలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం, మెట్రో, ఎక్స్‌ప్రెస్‌వే, ఫ్లైఓవర్‌ ప్రాజెక్టులు వేగంగా పూర్తవడంవంటి ప్రణామాలతో రియల్ ఎస్టేట్‌కు మరింత గిరాకీ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఆలస్యం లేకుండా.. వెంటనే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడం మంచిదని రియల్ ఎస్టెట్ నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలో టీవీ 9 స్వీట్ హోమ్ హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల ను ఒకే వేదిక పైకి తీసుకొస్తోంది టీవీ 9. వివిధ రకాల ఫ్లాట్లు, ప్రీమియం అపార్ట్‌మెంట్లు, ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, రో హౌస్‌లు, ఫార్మ్ ల్యాండ్స్‌, ఫార్మ్ హౌస్‌లు, రెసిడెన్షియల్ & కమర్షియల్ ప్రాపర్టీలు ఏది కొనాలన్నా టీవీ 9 స్వీట్ హోమ్ ఎక్స్ పోను సందర్శించవచ్చు.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌ లో అన్ని వివరాలను పొందవచ్చు.. ఈ ఎగ్జిబిషన్‌లో హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్నాయి. స్వీట్ హోమ్ కి రండి సరైన పెట్టుబడికి సలహా తీసుకోండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *