Headlines

TOP 9 ET: CM అయ్యారేమో కానీ.. అక్కడ మాత్రం ఓడిపోయారు..! | లైన్ క్లియర్ అవ్వలే

TOP 9 ET: CM అయ్యారేమో కానీ.. అక్కడ మాత్రం ఓడిపోయారు..! | లైన్ క్లియర్ అవ్వలే


విజయ్‌ దళపతి.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా కూడా.. ఓ చిన్న వెలితి మాత్రం ఆ ఈవెంట్లో కొట్టినట్టు కనిపించిందనేది కొంత మంది కామెంట్. విజయ్‌ ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన తన కొడుకు జేసన్ సంజయ్‌, కూతురు దివ్య.. ఈ ఇద్దరు విజయ్ ప్రమాణ స్వీకారానికి రాలేదు. కనీసం సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేయలేదు. దీంతో ఇప్పుడు విజయ్‌ రచ్చ గెలిచినా.. ఇంట మాత్రం ఓడిపోయారనే కామెంట్ వస్తోంది పలువురి నుంచి అంతే కాదు.. తన తల్లికి మద్దతుగానే జేసన్ సంజయ్‌.. తన తండ్రికి దూరంగా ఉంటున్నాడని కొంత మంది చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ తండ్రీ కొడుకుల టాపిక్ తమిళ నాట హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Tanikella Bharani: నేను రాముణ్ణి.. కృష్ణుణ్ణి చూడలేదు.. కానీ మోదీని చూశాను.. ! తనికెళ్ల భరిణి ఎమోషన్ పోస్ట్

Trisha Tattoo: త్రిష చేతిపై ఉన్న టాటూకు.. విజయ్‌కు సంబంధం ఏంటి ??

Trisha: ‘ప్రేమ ఎప్పుడూ గొప్పదే..’ అంటూ త్రిష క్రేజీ ట్వీట్ !!

CM Thalapathy Vijay: సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా ??

CM Vijay: అప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్.. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *