Headlines

Bike Fuel: బైక్‌లలో డీజిల్‌ ఎందుకు ఉపయోగించరు.. ఎవ్వరికి తెలియని రహస్యం ఇదే..!

Bike Fuel: బైక్‌లలో డీజిల్‌ ఎందుకు ఉపయోగించరు.. ఎవ్వరికి తెలియని రహస్యం ఇదే..!


Bike Fuel: పెట్రోల్, డీజిల్ ఇంజన్లు పనిచేసే విధానంలో చాలా తేడా ఉంది. పెట్రోల్ ఇంజన్లు ‘స్పార్క్’ మీద నడిస్తే, డీజిల్ ఇంజన్లు గాలిలో అధిక పీడనాన్ని సృష్టించి పేలిపోతాయి. ఈ ‘అధిక పీడనం’ బైక్‌లకు సమస్యగా మారుతుంది. డీజిల్ ఇంజన్ విపరీతమైన ఒత్తిడిని ఉత్పత్తి చేస్తుంది. దానిని నివారించడానికి ఇంజన్ భాగాలను ఇనుములా బలంగా, బరువుగా తయారు చేయాలి. అటువంటి ఇంజన్‌ను బైక్‌లో అమర్చినట్లయితే, బైక్ బరువు ఎంతగా పెరుగుతుందంటే, దానిని ఒక సామాన్యుడు నియంత్రించడం సాధ్యం కాదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *