Thalapathy Vijay: ‘విజయ్ అను నేను’.. తమిళనాడు సీఎంగా అప్పుడే ఫిక్సయిన దళపతి.. ఇంట్రెస్టింగ్ స్టోరీ

Thalapathy Vijay: ‘విజయ్ అను నేను’.. తమిళనాడు సీఎంగా అప్పుడే ఫిక్సయిన దళపతి.. ఇంట్రెస్టింగ్ స్టోరీ


నెంబర్ ప్లేట్‌లో ఉన్న ‘TN 07’ విజయ్ నివసిస్తున్న నీలాంగరై ప్రాంతానికి చెందిన రిజిస్ట్రేషన్ కోడ్. తన సొంత ప్రాంతం నుంచే తన రాజకీయ ప్రయాణం మొదలు పెట్టాడు విజయ్. అలాగే ఆ నెంబర్ ప్లేట్‌లో ‘CM’, ‘2026’ ఉన్నాయి. అక్కడే దళపతి విజయ్ నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని లక్ష్యంగా చేసుకున్నారని, తన లక్ష్యాన్ని ఈ సినిమా ద్వారా చెప్పకనే చెప్పారని ఫ్యాన్స్ అంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *