CSK vs MI : సొంతగడ్డపై గైక్వాడ్ దూకుడు.. ముంబైపై చెన్నై సూపర్ విక్టరీ

CSK vs MI : సొంతగడ్డపై గైక్వాడ్ దూకుడు..  ముంబైపై చెన్నై సూపర్ విక్టరీ


ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియంలో జరుగుతున్న 44వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని చెన్నై చేధించింది. హాఫ్‌ సెంచరీతో చెన్నై విజయంలో రుత్‌రాజ్ గైక్వాడ్ కీలక పాత్ర పోషించాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *