బ్లేడ్లపై దుమ్ము పేరుకుపోయినప్పుడు ఫ్యాన్ బరువుగా మారి, గాలి శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా ఫ్యాన్ పూర్తి వేగంతో తిరుగుతున్నప్పటికీ, మనకు కావలసినంత గాలి రాదు. అందువల్ల ఫ్యాన్‌ను అప్పుడప్పుడు తుడవడం మంచిది.