
మంగళవారం చండీఘడ్ వేధికగా పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఉత్కంఠ బరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 222 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 19.2 ఓవర్లలోనే ఛేదించి. విజయకేతనం ఎగురవేసింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.