పంజాబ్‌పై రాజస్థాన్ సూపర్ విక్టరీ..

పంజాబ్‌పై రాజస్థాన్ సూపర్ విక్టరీ..


పంజాబ్‌పై రాజస్థాన్ సూపర్ విక్టరీ..

మంగళవారం చండీఘడ్ వేధికగా పంజాబ్ వర్సెస్ రాజస్థాన్‌ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఉత్కంఠ బరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 222 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 19.2 ఓవర్లలోనే ఛేదించి. విజయకేతనం ఎగురవేసింది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *