జొన్న పిండి గారెల రుచేవేరండి ఒకటి రెండుతో ఆగరు.. లాగిస్తూనే ఉంటారు.. అంత బాగుంటాయి

జొన్న పిండి గారెల రుచేవేరండి ఒకటి రెండుతో ఆగరు.. లాగిస్తూనే ఉంటారు.. అంత బాగుంటాయి


జొన్న పిండి గారెలకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు జొన్న పిండి, ఒక ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి , ఒక చిన్న అల్లం ముక్క
నాలుగు కరివేపాకు, అర కట్ట కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, ఉప్పు చాలా అవసరం. ఇంకా పచ్చడికి సరిపడా నూనెను తీసుకోవాలి. ఇంకా ఈ పదార్థాలు అన్ని వేస్తే గారెలకు మంచి రుచి వస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *