May 2026 Horoscope: మే నెలలో గ్రహాల సంచారాలు, నక్షత్ర మార్పులు, అలాగే గ్రహ సంయోగాలు కలిసివచ్చి ప్రత్యేకమైన ప్రభావాన్ని సృష్టించబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కాలంలో సూర్యుడు, అంగారకుడు (కుజుడు), బుధుడు గ్రహాల కలయికతో ఒక శక్తివంతమైన మహాగోచారం ఏర్పడనుంది. ఈ అరుదైన గ్రహ స్థితుల కారణంగా 12 రాశుల వారందరి జీవితాల్లో మార్పులు కనిపించవచ్చు. అయితే ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ సమయం “గోల్డెన్ పిరియడ్”గా మారి, అనుకోని ధనలాభాలు, శుభ ఫలితాలు కలిగిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.