పుట్టిన తేదీతో మీ భవిష్యత్తు తెలుసుకోవాలా? అయితే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే!

పుట్టిన తేదీతో మీ భవిష్యత్తు తెలుసుకోవాలా? అయితే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే!


సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ వయసులో మీ అదృష్టం మారుతుందో మీ పుట్టిన తేదీని బట్టి తెలుసుకోవచ్చునంట. ముఖ్యంగా మీ జనన మూల సంఖ్య మీ భవిష్యత్తు గురించి తెలియజేస్తుంది. అది ఎలా అనుకుంటున్నారా? మీ పుట్టిన తేదీ నుంచి మూల సంఖ్యను గుర్తించాలి? ఆ మూల సంఖ్య మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అయితే ఇప్పుడు మనం మూల సంఖ్యను ఎలా తెలుసుకోవాలో చూద్దాం.మూల సంఖ్య కోసం ముందుగా మీ పుట్టిన తేదీని ఈ విధంగా రాసుకోవాలి. 7-2-2001. ఇది మీ పుట్టిన తేదీ అయితే దీనిని 7+2+2+1=12=1+2=3. అంటే మీ మూల సంఖ్య 3. ఇక చాలా వరకు ఏ నెలలో జన్మించినా సరే 1,10,19,28వ తేదీన జన్మించిన వారి మూల సంఖ్య ఒకటిగా వస్తుంది. అయితే ఇప్పుడు ఈ మూల సంఖ్యను బట్టి, ఎవరి భవిష్యత్తు ఎప్పుడు కీలక మలుపు తిరగబోతుందో చూద్దాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *