ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,180 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,340 ఉంది. అదే ముంబై, బెంగళూరు, కోల్కతా, కేరళలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,030 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,190 వద్ద కొనసాగుతోంది.