చెన్నై తరపున రెండు శతకాలు సాధించిన సంజు, గుజరాత్ టైటాన్స్‌పై రాణించలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో సంజు కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయినప్పటికీ, ఈ 11 పరుగులతోనే సంజు ఐపీఎల్లో 5,000 పరుగులు పూర్తి చేశాడు. అంతేకాకుండా, అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా కూడా నిలిచాడు.