
ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు జెండా ఎగిరింది. ముగ్గురు ఆప్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాఘవ్ చడ్డా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ కమలం కండువా కప్పుకోనున్నారు. ఆప్ అవినీతి పరుల చేతుల్లో ఉందంటూ చడ్డా ఆరోపించారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.