ప్రముఖ నటి అక్షయ హరిహరన్.. ఈ అమ్మడు కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన ఆమెకు షాక్ తగిలింది. అప్పటికే ఆమె ఓటును మరొకరు వేయడంతో షాకింగ్‌కు గురైంది. అక్కడి సిబ్బందితో చెప్పినా కూడా అక్కడి వారు పట్టించుకోలేదట. ఆమెను ఓటు వేయడానికి సిబ్బంది, అధికారులు నిరాకరించారట.