Aadhaar Card: ఆధార్ వాడేవారికి అలర్ట్.. ఈ మూడు పనులు చేస్తే మీ కార్డు సేఫ్..

Aadhaar Card: ఆధార్ వాడేవారికి అలర్ట్.. ఈ మూడు పనులు చేస్తే మీ కార్డు సేఫ్..


యూఐడీఏఐ హెల్ప్ లైన్ నెంబర్, మెయిల్ ద్వారా మీరు ఫిర్యాదు చేయవచ్చు. దీంతో యూఐడీఏఐ అధికారులు స్పందించి మీ ఆధార్ దుర్వినియోగం కాకుండా చర్యలు చేపడతారు. ఈ మూడు విధానాల ద్వారా మీ ఆధార్‌ను వేరువారు ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇది మీ ఆధార్ ఎప్పుడూ సేఫ్‌గా ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *