అందాల భామల మధ్య ఆన్‌లైన్ వార్‌

అందాల భామల మధ్య ఆన్‌లైన్ వార్‌


సినిమాలతో సంబంధం లేకుండానే అగ్రతారలు ప్రేక్షకులతో టచ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సినిమా అప్‌డేట్స్ లేనప్పటికీ, ఆన్‌లైన్‌లో తమ బజ్ తగ్గకుండా చూసుకుంటున్నారు. ఈ విషయంలో సీనియర్ నటీమణులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుండగా, యువ తారలు మాత్రం ఈ ట్రెండ్‌ను అందుకోవడంలో తడబడుతున్నారు. ప్రస్తుతం హీరోయిన్లకు సినిమాల కంటే సోషల్ మీడియా ఉనికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తోంది.తమన్నా, మృణాల్ ఠాకూర్ వంటి నటీమణులు ఈ ఆన్‌లైన్ ట్రెండ్‌ను సమర్థవంతంగా అందిపుచ్చుకున్నారు. వారి నుంచి ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ ఆన్‌లైన్ పాపులారిటీ ఈ అందాల భామలకు అవకాశాలను కూడా తెచ్చిపెడుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్‌.. రీజనేంటి?

పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?

పాన్ ఇండియా హిట్‌ వరమా..శాపమా?

ఊరిస్తున్న ఒక్క పాట.. పెద్ది టీమ్ ప్లానేంటి?

సమ్మర్‌ హీట్‌.. లైట్‌ అంటున్న స్టార్స్‌

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *