Chanakya Niti: ఈ 5 ప్రదేశాల్లో నోరు మూసుకుంటేనే లాభం! చాణక్యుడి జీవిత రహస్యం ఇదే

Chanakya Niti: ఈ 5 ప్రదేశాల్లో నోరు మూసుకుంటేనే లాభం! చాణక్యుడి జీవిత రహస్యం ఇదే


ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి శాస్త్రం గ్రంథంలో సహనం, మాటల నియంత్రణ, వివేకం గురించి ఎంతో లోతుగా వివరించాడు. ఆయన అభిప్రాయం ప్రకారం సహనం ఉన్న వ్యక్తి జీవితంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. తొందరపాటు, నియంత్రణ లేని మాటలు మనకు పెద్ద సమస్యలను తెచ్చిపెడతాయి. అందుకే మాట్లాడే ముందు సమయం, సందర్భం, ఎదుటివారి పరిస్థితిని బాగా అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మౌనం అనేది అత్యుత్తమ సమాధానం అని చాణక్యుడు సూచించాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *