Silver Price Crash: అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు అటు బంగారం, ఇటు వెండి ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్ – అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో విలువైన లోహాల ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వెండి ధర ఏకంగా లక్ష రూపాయలకు పడిపోయే అవకాశం ఉందా అనే చర్చ ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో మొదలైంది.