పులస చేపల కూరకు కావాల్సిన పదార్థాలు : అర కిలో చేప ముక్కలు, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు , రెండు టేబుల్ కొబ్బరి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, నూనెను తీసుకోవాలి.